TS GLI Loan
GPF లో వలెనే TSGLI నుండి కూడా లోన్ తీసుకోవచ్చు
కావలసిన వారు అప్లికేషన్ form కు బ్యాంక్ పాస్ బుక్. మొదటి పేజి xerox ను జతచేయాలి…
అప్లికేషన్ form పై 1/- రెవెన్యూ స్టాంప్ అతికించి DDO దృవీకరణ తో TSGLI కార్యాలయం లో అందజేయాలి…
జమ అయిన మొత్తం నుండి 80% లోన్ గా పొందవచ్చు
ఇట్టి మొత్తం ను 12/24/36/48 వాయిదాల లో తిరిగి చెల్లించాలి.
తీసుకున్న మొత్తం పై నిబంధనలకు లోబడి వడ్డీ చెల్లించాలి.
TSGLI రుణం(Loan): ఖాతానందు నిల్వయున్న మొత్తం (బోనస్ కలుపుకుని) 80% వరకు అప్పుగా ఇస్తారు.
తీసుకున్న రుణానికి 9% సాధారణ వడ్డీతో 12 నెలల నుండి 48 నెలల వరకు. ప్రత్యేక పరిస్థితులలో 60 నెలల వరకు కూడా రికవరీ అవకాశం కలదు.
తీసుకున్న రుణంలో 50% చెల్లించిన పిదప డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్ వారు 2వసారి రుణమును విచక్షణాధికారంలో మంజూరు చేయవచ్చు.