CASUAL LEAVE RULES
సాధారణ సెలవు -నియమ నిబంధనలు* *(CASUAL LEAVE RULES)* 💢ఈ సెలవు ప్రత్యేక పరిస్థితులలో తక్కువ కాలం డ్యూటీకి గైర్హాజరు అయిన సందర్భంలో వాడుటకు ఉద్దేశించబడింది . ప్రాథమిక నియమావళి లోని రూలు 25 రూలింగ్ 04 అనుబంధం VII లో సాధారణ సెలవు నియమాలు ప్రత్యేకంగా పొందుపర్చారు. ప్రతి క్యాలెండర్ సం॥ కి 15…