TS GLI Loan
GPF లో వలెనే TSGLI నుండి కూడా లోన్ తీసుకోవచ్చు కావలసిన వారు అప్లికేషన్ form కు బ్యాంక్ పాస్ బుక్. మొదటి పేజి xerox ను జతచేయాలి... అప్లికేషన్ form పై 1/- రెవెన్యూ స్టాంప్ అతికించి DDO దృవీకరణ తో TSGLI కార్యాలయం లో అందజేయాలి... జమ అయిన మొత్తం నుండి 80%…