skip to Main Content
Due to Virus attack on Microsoft server, the site is under restoration. Inconvenience is regretted.

CPS Missing Credits

MISSING CREDITS గుర్తించటం ఎలా ?

https://cra-nsdl.com/CRA/

Step 1: – పైన ఇచ్చిన లింక్ ఓపెన్ చేసి మీ PRAN నెంబరు, పాస్వర్డ్ enter చేసి login చేయండి

Step 2:- అక్కడ కనిపించిన investment summary పై క్లిక్ చేయండి STU

Step 3:- మీకు మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో transaction statement పై క్లిక్ చేయండి.

Step 4:- financial year, select చేసుకొని, generate statement పై క్లిక్ చేయండి.

మీకు ఆ ఫైనాన్స్ ఇయర్ కు సంబంధించిన అన్ని నెలల అమౌంట్ లు దానిలో కనపడతాయి. STU

ఇప్పుడు అక్కడ రైట్ సైడ్ టాప్ కార్నర్ లో పిడిఎఫ్ అని కనిపిస్తుంది

పిడిఎఫ్ మీద క్లిక్ చేసే ఆ ఫైనాన్స్ ఇయర్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అని పిడిఎఫ్ రూపంలో ప్రింట్ తీసుకోవడానికి అనువుగా వస్తాయి.

ఇలా మీరు ఉద్యోగంలో చేరినప్పటి నుంచి అన్నీ ఫైనాన్స్ ఇయర్ ల స్టేట్మెంట్లు print తీసుకొని శాలరీ రికార్డుతో గాని ,ఇన్కమ్ టాక్స్ form 16 తో గాని పోల్చుకొని మిస్సింగ్ క్రెడిట్ ను గుర్తించవచ్చు

This Post Has 0 Comments

Leave a Reply

Back To Top